మోడీ సహకారంతో ఏపీ అభివృద్ది
NEWS Feb 03,2025 10:46 am
ప్రధాని మోడీ సహకారంతో ఏపీ అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెద వడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిర్డీ సాయిబాబా మందిరం 19 వ వార్షిోత్సవం లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాభివృద్దిపై ఫోకస్ పెట్టారని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవ్వాలని, జలవనరుల తో ప్రాజెక్టులు నిండి, రాష్ట్రం సంపూర్ణంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించానని అన్నారు.