Logo
Download our app
Video: వేంపల్లి చెరువులో మొసలి
NEWS   Feb 03,2025 10:20 am
మల్లాపూర్ మండలం వేంపల్లి చెరువులో సోమవారం మొసలి ప్రత్యక్షమైంది. వేంపల్లి శివారులోని తాళ్లచెరువులో అటుగా వెళ్తున్న రైతులకు మొసలి ఒడ్డుపై తిరుగుతూ కనిపించింది. దీంతో వారు భయాందోళనలకు గురయ్యారు. గత 4 రోజులు చెరువు పరిసరాల్లోనే మొసలి ఉన్నట్లు తెలుస్తుంది మొసలిని ఫారెస్ట్ అధికారులు పట్టుకొని గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source