రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ అభ్యర్థి రమేష్ ఎన్నికయ్యారు. 23 మంది కౌన్సిర్లు మద్దతు పలికారు. వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 మంది మాత్రమే సపోర్ట్ చేశారు. దీంతో రమేష్ ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి.