Logo
Download our app
శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు
NEWS   Feb 03,2025 06:58 am
తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తుల తాకిడి పెరిగింది. శ్రీ‌వారిని, అలివేలు మంగ‌మ్మ‌ను 75 వేల 706 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 23 వేల 340 మంది త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.34 కోట్లు వ‌చ్చిన‌ట్లు తెలిపారు ఈవో శ్యామ‌ల రావు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌స్తుతం 6 కంపార్టుమెంట్ల‌లో వేచి ఉన్నార‌ని, టోకెన్లు లేని భ‌క్తుల‌కు 3 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source