అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామంలో శ్రీ కోదండ సీతారామలయం సన్నిధానంలో VSR చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు అనాధలకు, వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. అంతే కాకుండా ఆలయాలు, రోడ్ల వద్ద ఉన్న యాచకులకు కూడా అన్నం పెట్టారు. జీవితంలో అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు చైర్మన్.