Logo
Download our app
ముంబైలో క్రికెట్ ఆడిన రిషి సున‌క్
NEWS   Feb 03,2025 04:31 am
ముంబైలో ప‌ర్య‌టిస్తున్న బ్రిట‌న్ మాజీ ప్ర‌ధాని రిషి సున‌క్ హ‌ల్ చ‌ల్ చేశారు. పార్సీ జింఖానా గ్రౌండ్ లో ఆయ‌న క్రికెట్ ఆడారు. గ‌ల్లీ బాయ్స్ తో క‌లిసి ఎంజాయ్ చేశారు. వాంఖ‌డే స్టేడియంలో భార‌త్ , ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన 5వ టి20 మ్యాచ్ ను వీక్షించారు. ఈ సంద‌ర్బంగా ఇరు జ‌ట్ల కెప్టెన్లు సూర్య కుమార్ యాద‌వ్, జోష్ బ‌ట్ల‌ర్ ను క‌లిశారు. అద్భుతంగా ఆడిన భారత క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు మాజీ ప్ర‌ధాని.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source