Logo
Download our app
ట్రిపుల్‌ ఐటీలో ముగిసిన వర్క్‌షాప్‌
NEWS   Feb 03,2025 03:47 am
బాసర ట్రిపుల్‌ ఐటీలో పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫర్‌ ఎలక్ట్రికల్‌ వెహికిల్స్‌ అనే అంశంపై 3 రోజులుగా నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ ముగిసింది.ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ పరిశ్రమ కోసం భవిష్యత్‌ ఇంజనీర్లను రూపొందించడంలో ఇలాంటి వర్క్‌షాప్‌లు ఎంతగానో ఉపయోగ పడుతాయన్నారు. ఎలక్ట్రానిక్స్‌ వెహికిల్‌ చార్జర్లు, డ్రైవ్‌ రైళ్లు, పవర్‌ కన్వర్టర్‌, టెక్నాలజీలపై ఈ సదస్సులో వివరించారన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ మురళీదర్శన్‌, ఏవో రణధీర్‌సాగీ, కోఆర్డినేటర్‌లు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source