Logo
Download our app
ప్రారంభం అయిన పసుపు తవ్వకాలు
NEWS   Feb 03,2025 03:41 am
నిజామాబాద్ జిల్లాలో పసుపు కోతలు మొదలయ్యాయి. మొక్కలను తొలగించి పసుపు కొమ్ములను తవ్వి తీస్తున్నారు. పసుపును స్టీమ్ చేసి ఎండ బెట్టడం ప్రారంభమైంది. ఎండిన కొమ్ములను డ్రమ్ములో వేసి పాలిష్​ చేస్తున్నారు. ఆర్మూర్​ డివిజన్ తోపాటు మెట్​పల్లి, నిర్మల్​ ఏరియాల్లో పసుపు సాగు ఎక్కువగా జరుగుతుంది. ప్రస్తుతం మోర్తాడ్​, కమ్మర్​పల్లి మండలాల్లో కోతలు జోరుగా సాగుతున్నాయి. కొన్ని గ్రామాల నుంచి ఇప్పటికే పసుపు మార్కెట్​కు వస్తోంది. ప్రస్తుతం క్వింటాలుకు రూ 10 వేల వరకు పలుకుతోంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source