Logo
Download our app
సీఐని సన్మానించిన మైనార్టీ యూత్ నాయకులు
NEWS   Feb 02,2025 02:27 pm
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియన్ పోలిస్ మెడల్ కు ఎంపిక‌య్యారు జ‌గిత్యాల జిల్లా మెట్ ప‌ల్లి స‌ర్కిల్ ఇన్స్ పెక్ట‌ర్ నిరంజ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ప‌ట్ట‌ణానికి చెందిన మైనార్టీ యూత్ స‌భ్యులు ఘ‌నంగా సీఐని స‌న్మానించారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌డంలో కీల‌క‌మైన పాత్ర పోషించార‌ని కొనియాడారు. ఆయ‌న వృత్తి ప‌రంగా మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source