Logo
Download our app
తపస్ మెదక్ జిల్లా కార్యదర్శి గా నరేష్
NEWS   Feb 02,2025 02:03 pm
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మెదక్ జిల్లా కార్యదర్శిగా రేగోడ్ మండ‌ల ప‌రిధిలోని ఎంపీపీఎస్ వెంక‌టాపూర్ లో ప‌ని చేస్తున్న న‌రేష్ ఎన్నికైన‌ట్లు త‌ప‌స్ జిల్లా అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు జిడ్డి ఎల్లం, చ‌ల్లా ల‌క్ష్మ‌ణ్ తెలిపారు. ఈ సంద‌ర్బంగా న‌రేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌ని, త‌ప‌స్ సంఘం అభివృద్దికి కృషి చేస్తాన‌ని అన్నారు. ప‌లువురు పంతుళ్లు ఆయ‌న‌ను అభినందించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source