కాంగ్రెస్ వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు
NEWS Feb 02,2025 11:15 am
అమరాపురం మండలం హేమావతి పంచాయితీ గుణె హాళ్ళి గ్రామానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హనుమంత రాయప్ప మాజీ సర్పంచ్, తిప్పేస్వామి, హనుమంతరాయ, కృష్ణప్ప ,ఈరప్ప ,మారే గౌడ్ , కృష్ణమూర్తి, నాయకులు చన్నప్ప, హరీష్ వీరితో పాటు 50 కుటుంబాలు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరాయి.