Logo
Download our app
దోమకొండ 50 పడకల ఆసుపత్రి
NEWS   Feb 02,2025 07:53 am
దోమకొండ మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)ను వంద పడకలకు పెంచడానికి సంబంధించిన ఫైల్‌ తిరస్కరణకు గురైంది. సీహెచ్‌సీని యాభై పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడానికి అంగీకరించిన సీఎం.. మరో 50పడకల ఆసుపత్రికి సంతకం చేశారు. దోమకొండ సీహెచ్‌సీని 100 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ గతంలో సీఎంను కోరారు. ఆస్పత్రి భవన నిర్మాణం కోసం ముత్యంపేట రోడ్‌లో 4 ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ దోమకొండ పంచాయతీ తీర్మానం కూడా చేసింది

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source