Logo
Download our app
ప్రజా దర్బార్ సమస్యలను నిర్లక్ష్యం చేయరాదు
NEWS   Feb 02,2025 05:12 am
అధికారులు ప్రజా దర్బార్ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నమండెం మండలం బోరెడ్డి గారి పల్లెలోని తమ నివాసం నందు మంత్రి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమానికి వస్తుంటారని, సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

⚠️ You are not allowed to copy content or view source