Logo
Download our app
ఆరు నూరైనా పెన్ష‌న్లు ఆపం
NEWS   Feb 02,2025 04:51 am
ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పెన్ష‌న్ల పంపిణీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగా లేద‌ని, రోజు రోజుకు గ‌త ప్ర‌భుత్వం చేసిన అప్పుల‌కు వ‌డ్డీలు చెల్లించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఆదాయం పూర్తిగా తగ్గింద‌ని, బ‌య‌ట అప్పులు పుట్ట‌డం లేద‌న్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ఎక్క‌డా పెన్ష‌న్ల పంపిణీని ఆప‌డం లేద‌న్నారు. ఠంఛ‌నుగా ప్ర‌తి నెలా ఒక‌ట‌వ తేదీనే ల‌బ్దిదారుల‌కు వారి ఖాతాల్లో పెన్ష‌న్ డ‌బ్బుల‌ను జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

⚠️ You are not allowed to copy content or view source