Logo
Download our app
ఆప్ కు షాక్ 8 మంది ఎమ్మెల్యేలు జంప్
NEWS   Feb 01,2025 04:36 pm
ఢిల్లీ ఎన్నిక‌ల వేళ ఆప్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఈనెల 5న అసెంబ్లీకి సంబంధించి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎనిమిది మందికి టికెట్లు ఇచ్చేందుకు నిరాక‌రించింది ఆప్. దీంతో టికెట్లు ద‌క్క‌క పోవ‌డంతో బీజేపీలోకి జంప్ అయ్యారు. అయితే అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డినందు వ‌ల్ల‌నే ఆ ఎమ్మెల్యేల‌కు టికెట్లు ఇవ్వ‌లేద‌ని, వారు ఏ పార్టీ లోకి వెళ్లినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని ప్ర‌క‌టించారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source