Logo
Download our app
ఎల్లారెడ్డి కమిషనర్ గా భాద్యతల స్వీకరణ
NEWS   Feb 01,2025 04:38 pm
ఎల్లారెడ్డి పురపాలక కమిషనర్ గా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించిన శ్రీహరి రాజు బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. నిజామాబాద్ ప‌ట్ట‌ణంలో శానిట‌రీ ఇన్స్ పెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హించారు. అనంత‌రం ఆర్మూర్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గా కొన్ని నెల‌ల పాటు ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎల్లారెడ్డి మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ గా పూర్తి బాధ్య‌త‌లు చేప‌ట్టారు మ‌హేష్ కుమార్. ప‌ట్ట‌ణ అభివృద్ది కోసం కృషి చేస్తాన‌ని అన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source