Logo
Download our app
రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి
NEWS   Feb 01,2025 03:58 pm
ప్రమాదంలో జర్నలిస్టు మృతి నిజామాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వీడియో జర్నలిస్టు మృతి చెందాడు. ఈ ఘటన జానకంపేట శ్రీ లక్ష్మినరసింహ స్వామీ ఆలయం సమీపంలో జరిగింది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిపాల్ ఓ టీవీ ఛానెల్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఎడపల్లి మండలం ఠానాకాలన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా జానకంపేట అలీసాగర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన మహిపాల్ ను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source