Logo
Download our app
చెత్తను తొలగించండి
NEWS   Feb 01,2025 04:41 pm
కరీంనగర్ నగరంలోని కశ్మీర్ గడ్డ కూరగాయల మార్కెట్ సమీపంలో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలతో వాహనదారులు, పాదచారులు ఆ మార్గం గుండా రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్ సమీపంలో తక్షణమే చెత్తను తొలగించాలని లేక పోతే దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతాం అని వాహనదారులు, పాదచారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source