Logo
Download our app
ఎరువుల దుకాణాలు తనిఖీ చేసిన ఏవో
NEWS   Feb 01,2025 04:42 pm
మల్లాపూర్ మండలంలోని సిరిపూర్, మొగిలిపేట్ గ్రామాల్లో ఎరువుల దుకాణాలను శనివారం వ్యవసాయ అధికారి లావణ్య తనిఖీ చేశారు. డీలర్లు తప్పనిసరిగా ఎరువులు ఈ పాస్ మిషన్ ద్వారానే అమ్మాలని తెలిపారు. రైతులు ఎరువుల కొనుగోలుకు వచ్చినప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలని అన్నారు. డీలర్లు ఎక్కువ మొత్తంలో యూరియా ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో సంజాయిషీ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source