బౌద్ధ మహాసభను విజయవంతం చేయండి
NEWS Feb 01,2025 11:36 am
ఆదివారం మెట్‌పల్లి పట్టణంలో నిర్వహించనున్న బౌద్ధ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ, బౌద్ధ గురువులు బంతి సత్య బోధి, బౌద్ధ రతన్ భూమి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నవయన్ బుద్ధిస్ట్ సొసైటీ సభ్యులు నిరటి నరేందర్, దయ్య రఘు, గోరుమంతుల సురేందర్, కురుమ దేవయ్య, బత్తుల ప్రమోద్, వెంకటేష్, నీరటి శ్రీకాంత్ పాల్గొని మహాసభ విజయానికి తమ మద్దతు ప్రకటించారు.