Logo
Download our app
ఇది ప్ర‌జ‌ల బ‌డ్జెట్ - మోడీ
NEWS   Feb 01,2025 11:11 am
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2025పై స్పందించారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఇది పూర్తిగా ప్ర‌జ‌ల బ‌డ్జెట్ అని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా త‌యారు చేశామ‌న్నారు. ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు. పెట్టుబడుల‌కు ఈ బ‌డ్జెట్ దోహదం చేస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మిగ‌తా ప్ర‌భుత్వాలు దోచుకుంటే తాము తిరిగి పేద‌లు, బ‌డుగు, బ‌లహీన‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల బ‌లోపేతం కోసం కేటాయిస్తున్నామ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source