Logo
Download our app
కేంద్ర బ‌డ్జెట్ ఫుల్ తెలంగాణ‌కు నిల్
NEWS   Feb 01,2025 11:07 am
టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ పార్ల‌మెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ 2025పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చూసేందుకు బ‌డ్జెట్ ఫుల్ గా ఉంద‌ని కానీ తెలంగాణ‌కు ఒక్క పైసా కూడా కేటాయించ‌లేద‌ని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జ‌లు ఏడాదికి రూ. ల‌క్ష కోట్ల ప‌న్నులు క‌డుతున్నార‌ని , బీజేపీని 8 సీట్ల‌లో గెలిపించార‌ని, మంత్రులుగా ఉన్న బండి, కిష‌న్ రెడ్డి నోరు విప్పాల‌ని డిమాం డ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

⚠️ You are not allowed to copy content or view source