Logo
Download our app
ఆడ‌బిడ్డ‌ల‌పై అభాండాలు వేస్తే జైలుకే
NEWS   Feb 01,2025 10:57 am
అన్నెం పున్నెం ఎరుగ‌ని ఆడ‌బిడ్డ‌ల‌పై అభాండాలు వేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. క‌నీసం మాన‌వ‌త్వం అన్న‌ది లేకుండా వైసీపీ నేత‌లు ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. శ్రీ‌కాకుళం డిగ్రీ యువ‌తి ఘ‌ట‌న ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. హాస్ట‌ల్ వార్డెన్ ను స‌స్పెండ్ చేశామ‌న్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన ప్ర‌సాద రావు చేసిన కామెంట్స్ దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

⚠️ You are not allowed to copy content or view source