Logo
Download our app
విజ‌య తెలంగాణ పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు సీఎం
NEWS   Feb 01,2025 10:52 am
హైద‌రాబాద్ జ‌ల‌విహార్ లో ఈనెల 14న మాజీ మంత్రి తూళ్ల దేవేంద‌ర్ గౌడ్ రచించిన విజ‌య తెలంగాణ పుస్త‌కావిష్క‌ర‌ణ‌కు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధ‌నంలో చారిత్ర‌క వాస్త‌వాలు, అనుభ‌వాల‌ను ఈ పుస్త‌కంలో రాశారు. సీఎంను క‌లిసి రావాల్సిందిగా ఆహ్వానం అందించారు దేవేంద‌ర్ గౌడ్ త‌న‌యుడు బీజేపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి తూళ్ల వీరేంద‌ర్ గౌడ్.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source