కబడ్డీ పోటీలకు పిట్లం క్రీడాకారులు ఎంపిక
NEWS Feb 01,2025 10:43 am
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లయోలా హైస్కూల్లో రాష్ట్రస్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికలు శనివారం నిర్వహించారు. క్రీడాకారులు రవికుమార్, హెచ్.వంశీ, నాగ శ్రీను, పవన్ పోటీలకు ఎంపికయ్యారు. ఆదిలాబాద్లో ఈనెల 4 నుంచి 7 తేదీ వరకు పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను మండల పీఈటీలు, గ్రామస్థులు అభినందించారు.