Logo
Download our app
త‌న్మ‌య్ అగ‌ర్వాల్ కు హెచ్‌సీఏ కంగ్రాట్స్
NEWS   Feb 01,2025 03:09 am
రంజీ సీజన్‌లో నాలుగు శతకాలు, రెండు హాఫ్‌ సెంచరీలతో దుమ్ము రేపిన హైదరాబాద్‌ ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్‌ రావు అభినందించారు. గ్రూప్‌-బిలో టాపర్‌గా ఉన్న విదర్భపై ఎలాగైనా గెలవాలని జట్టును ఉత్తేజ పర్చారు. 928 పరుగులు చేసిన తన్మయ్‌ అగర్వాల్‌ను ప్రశంసించారు. తన సొంత నిధుల నుంచి రూ.1 లక్ష నగదు బహుమతిని ప్రకటించారు. 33 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ ప్రదర్శనను కొనియాడారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source