Logo
Download our app
కేసీఆర్ ద‌మ్ముంటే అసెంబ్లీకి రా
NEWS   Feb 01,2025 02:33 am
సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అడ్డ‌గోలుగా మాట్లాడ‌టం త‌న‌కు కూడా వ‌చ్చ‌ని అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం బీఆర్ఎస్ నేత‌ల‌కు అల‌వాటుగా మారింద‌న్నారు. కేసీఆర్ కు ద‌మ్ముంటే అసెంబ్లీకి రావాల‌ని స‌వాల్ విసిరారు. 10 ఏళ్ల పాల‌నా కాలంలో కేసీఆర్ చేసింది ఏమీ లేద‌న్నారు. త‌మ ఆస్తులు పెంచుకునేందుకు మాత్ర‌మే ప‌ని చేశార‌ని ఆరోపించారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source