Logo
Download our app
పసుపు బోర్డు చైర్మన్ బాధ్యతల స్వీకరణ
NEWS   Jan 31,2025 05:30 pm
జాతీయ పసుపుబోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి ఢిల్లీలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి మాట్లాడుతూ.. పసుపు బోర్డుకు చైర్మన్ గా పసుపు రైతు, సమర్థ నాయకత్వ లక్షణాలున్న పల్లె గంగారెడ్డిని ప్రధాని మోదీ నియమించడం హర్షణీయమన్నారు. పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో ఇంత‌ వరకు లేనంతటి గుర్తింపును తీసుకొస్తానని, పసుపు పరిశోధనా కేంద్రాలను ప్రారంభించి పసుపు సాగులో సరికొత్త విప్లవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చెప్పారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source