మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాల ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన యువకుడు వేములకుర్తి గ్రామానికి చెందిన ధర్మా నాగేష్ (32)గా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.