Logo
Download our app
ఆర్డీఓకు బీఆర్ఎస్వీ విన‌తి ప‌త్రం
NEWS   Jan 31,2025 01:38 pm
దళిత మహిళ, ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్, అనుచరులపై ఏస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని బిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో హరికృష్ణకు వినతి పత్రం అంద జేశారు. ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్లిన ప్రభుత్వ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source