సీఐని సన్మానించిన బీజేపీ మహిళా మోర్చా టౌన్ ప్రెసిడెంట్
NEWS Jan 31,2025 12:07 pm
మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని బీజేపీ మెట్ పల్లి టౌన్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ పుల్ల సౌజన్య సన్మానించారు. ఇటీవల సీఐకి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో సీఐకి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆమె వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు.