Logo
Download our app
పార్టీ కోసం పనీ చేసే వారికి గుర్తింపు
NEWS   Jan 31,2025 01:39 pm
పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌రావు పేర్కొన్నారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన మహ్మద్‌ ఇర్షాదొద్దీన్‌కు సీడీసీ చైర్మన్‌ పదవి కట్ట బెట్టామన్నారు. అవినీతికి దూరంగా ఉంటూ ప్రజా సేవే ధ్యేయంగా సాగాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. త్వరలో నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులను కై వసం చేసుకునే లక్ష్యంతో సాగాలన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 10:20 pm
Dr. Ravindrajith Honoured with Honorary Doctorate and Excellence Award
LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

⚠️ You are not allowed to copy content or view source