Logo
Download our app
వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరా
NEWS   Jan 31,2025 01:40 pm
వేసవిలో నిరంతర విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఆర్‌ రవీందర్‌ తెలిపారు. డిచ్‌పల్లి మండలంలోని మిట్పల్లి 33/11 సబ్‌ స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫీడర్‌ బ్రేకర్స్‌ను ఎస్‌ఈ ప్రారంభించారు. గతంలో మూడు గ్రామాలకు కలిపి ఒకే ఫీడర్‌ ఉండటంతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అన్నింటికీ విద్యుత్‌ సరఫరా నిలిపి వేయాల్సి వచ్చేదన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source