Logo
Download our app
40 వేలు ఆర్థిక సహాయం కలధార పబ్లిక్ స్కూల్
NEWS   Jan 30,2025 05:51 pm
ఐదేళ్ల‌ లకవత్ నిత్యశ్రీ తలసేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్న ప‌రిస్థితి. కలధర పబ్లిక్ పాఠశాల చైర్మన్ గడ్డం భూమ రెడ్డి, డైరెక్టర్ దివాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ కమలాకర్ యజమాన్యం తన వంతు సహాయంగా 40,000 ఆర్థిక సాయం చేశారు. చింతకుంట రాజారామ్ తండా గ్రామానికి చెందిన లకావత్ నిత్యశ్రీ పేద కుటుంబం. తల్లితండ్రులు కూలి పని చేస్తున్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source