Logo
Download our app
డాక్టర్ బాలుకు రోటరీ సేవా ప్రశంస 2025 సంవత్సరం పురస్కారం..
NEWS   Feb 04,2025 04:24 am
రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో 2025 సంవత్సరానికి గాను గాను రోటరీ సేవా ప్రశంస పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక కావడం జరిగింది. వ్యక్తిగతంగా 75 సార్లు రక్తదానం చేయడమే కాకుండా,17 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నందుకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజనరసింహారెడ్డి,ప్రధాన కార్యదర్శి కొడిప్యాక సత్యనారాయణకోశాధికారి సబ్బని కృష్ణహరి లకు డాక్టర్ బాలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source