Logo
Download our app
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం రూ. 1 కోటి 15 లక్షలు
NEWS   Jan 30,2025 05:53 pm
కొండగట్టు అంజనేయ స్వామి దేవస్థానంలో 70 రోజులకుగాను 12 హుండీలను కరీంనగర్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సుప్రియ, కార్యనిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణలో శ్రీ లలిత సేవా ట్రస్ట్ వారిచే లెక్కించగా, హుండీ ఆదాయం రూ. 1.15.93,291 నగదు, 55 గ్రాముల బంగారం, 3వేల గ్రాముల వెండి, 61 విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధికారులు, పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source