Logo
Download our app
ధూప దీప నైవేద్యఅర్చక సమావేశం
NEWS   Jan 30,2025 01:44 pm
జిల్లా స్థాయి అర్చక స్థాయి సమవేషం ఎల్లారెడ్డిపేట కేంద్రంలో జరిగింది. ఇందులో ఉద్యోగ భద్రత వేతనముల పెంపు అర్చక ఉద్యోగ భీమా సంఘ అభివృద్ధి గురించి చ‌ర్చించారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధి తిరుణగారి వెంకటాద్రి స్వామి, గౌరవ అధ్యక్షులు కొండ రామాచారి, మండల అధ్యక్షులు గొంగళ్ళ ఉమాశంకర్ ఉపాధ్యాక్షులు గోపాల చారి, నవీన్ చారి, పురుషోత్తం చారి, మండల అధ్యక్షులు ప్రతి నిధులు గొంగళ్ళ రవికుమార్, పరంకుశం రమేశ్ చారి, కోశాధికారి కెవియన్ ఆచారిహన్మాండ్లు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source