Logo
Download our app
సౌత్ ఇండియన్ షార్ట్ స్టోరీమీట్‌కి పెద్దింటి
NEWS   Jan 30,2025 10:32 am
సాహిత్య అకాడమీ SRM ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ చెన్నై వారి దక్షిణ భారత కథా రచయితల సమ్మేళనానికి తెలంగాణ నుంచి ప్రముఖ రైట‌ర్ పెద్దింటి అశోక్ కుమార్ ఎంపిక య్యారు. 5 సౌతిండియా రాష్ట్రాల రచయితలు పాల్గొనే ఈసదస్సు ఫిబ్ర‌వ‌రి 3న చెన్నైలో జరగ నుంది. మట్టి జీవితాలను, ఉద్యమాన్ని కథలుగా మలిచి సాహిత్య లోకానికి పరిచయం చేసిన పెద్దింటి మ‌ళ్లీ చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల రచయి తల సమ్మేళనంలోనూ ఆ క‌థ‌ల‌ను వినిపిస్తారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source