Logo
Download our app
మ‌హాత్ముడికి ఘ‌నంగా నివాళి
NEWS   Jan 30,2025 10:41 am
మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, ఆర్య వైశ్య సంఘం మెట్పల్లి పట్టణ అధ్యక్షులు మైలారపు రాంబాబు, కార్యదర్శి ఎల్మీ రవి, కోశాధికారి దొంతుల లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్, కోట కిరణ్ , చాడ సురేష్ , చకినం, కేదార్ బండారి , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source