Logo
Download our app
చిరుత కలకలం
NEWS   Jan 30,2025 09:28 am
ఎడపల్లి మండలం తాడెం ఎస్బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తున్న మసూద్ విధులు ముగించుకొని బైక్‌పై నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తుండగా చిరుత వెంటపడింది. జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా లారీ, ఓ బైక్‌ రావడంతో చిరుత పక్కనే ఉన్న గుట్టల్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనపై అటవీ అధికారి ప్రతాప్‌ను సంప్రదించగా చిరుత వెంటపడింది వాస్తవమేనని అన్నారు. సమాచారం అందిన వెంటనే ఓ బృందాన్ని పంపించామన్నారు. చీకటి పడిన నేపథ్యంలో చిరుత తిరిగిన ఆనవాళ్లను సేకరిస్తామని తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source