Logo
Download our app
నీటిపారుదల శాఖ ఏఈఈ ఆత్మహత్య
NEWS   Jan 30,2025 08:58 am
పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసిన నీటిపారుదల శాఖ ఏఈఈ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగింది.నిజామాబాద్‌లోని సుభాష్‌నగర్‌లో నివాసముంటున్న కత్లులపురం సాయిచరణ్‌ (25)కు ఆరు నెలల కిందట నీటిపారుదల శాఖలో ఏఈఈగా ఉద్యోగం రాగా ధర్పల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే ధర్పల్లి మండలంలో విధులకు హాజరై మధ్యాహ్నం నిజామాబాద్‌కు తిరిగి వస్తూ డిచ్‌పల్లి మండలం నడిపల్లి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగ చికిత్స పొందుతూ మృతి చెందారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source