Logo
Download our app
మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన ఎమ్మెల్యే
NEWS   Jan 30,2025 08:20 am
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మెట్పల్లి పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయని అసమర్థ ప్రభుత్వం కళ్లు తెరవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయి రెడ్డి, రాజేశ్, శ్రీనివాస్ గౌడ్, సుమన్, రాజారెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source