Logo
Download our app
సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి
NEWS   Jan 29,2025 09:17 am
ఎగువ ఇందుకూరు పల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో పలు గ్రామాలలో ప్రజలు సరైన రోడ్లు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొనే వారని నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి గ్రామానికి సిమెంటు రోడ్లు, వేసి గ్రామాలకు నూతన శోభ తీసుకురావడం జరుగుతోందన్నారు.

Top News

LATEST NEWS   Feb 13,2026 11:44 pm
భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూక్యా శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు....

LATEST NEWS   Feb 13,2026 10:56 pm
కరీంనగర్‌లో స‌త్తా చూపిన‌ బీజేపీ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో మొత్తం 66 డివిజన్లలో BJP 30 డివిజన్లలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 14, BRS 9, స్వతంత్రులు 8, MIM 3, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌...

LATEST NEWS   Feb 13,2026 06:16 pm
బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి విజయం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source