Logo
Download our app
దంపతులపై దాడి.. హత్యాయత్నం కేసు
NEWS   Jan 29,2025 02:03 pm
దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పిటిఎం మండలం డి. నారాయణ రెడ్డి పల్లికి చెందిన వెంకట రమణారెడ్డి ఇంటిలోకి ప్రతాపరెడ్డి దౌర్జన్యంగా వెళ్లి వెంకటరమణారెడ్డి, అతని భార్యపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడ్డ దంపతులను ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన ప్రతాపరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 28,2026 08:02 pm
రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలపై దృష్టి సారించాలి
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ,విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని...

అసెంబ్లీ కంటే జైలుకే ఎక్కువసార్లు వెళ్లా
తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని CM రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి CM కేసీఆర్ తనను...

LATEST NEWS   Sep 28,2026 07:55 pm
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో ఓటర్ గా నమోదు చేసుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ రవి సూచించారు. కలెక్టరేట్ లో ఓటర్ల జాబితాలో నమోదుపై రాజకీయ పార్టీల...

⚠️ You are not allowed to copy content or view source