Logo
Download our app
హిందూ ముస్లింల ఐక్యత అభినందనీయం
NEWS   Jan 29,2025 06:30 am
రాజంపేటలో హిందువులు, ముస్లింలు అభిమానంగా ఒకరిపై ఒకరికి ఆప్యాయత కలిగి జీవనం సాగిస్తున్నారని రాజంపేట ఏఎస్‌పి మనోజ్ రామనాథ్ హెగ్డే అన్నారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రూపొందించిన భారత స్వాతంత్రోద్యమంలో ముస్లింల పాత్ర అనే క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ బదర్ మస్జిద్ అధ్యక్షులు గండికోట గుల్జార్ బాషా, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు.

Top News

ENTERTAINMENT   Jun 27,2026 11:41 pm
‘ఇడుపు కాయితం’ టైటిల్ మార్చ‌బోం
సినిమా టైటిల్‌పై నెలకొన్న వివాదానికి ‘ఇడుపు కాయితం’ నిర్మాత బన్నీ వాస్ స్పందించారు. కథ, దాని నేపథ్యాన్ని బట్టే టైటిల్ నిర్ణయిస్తామని, ప్రస్తుతం టైటిల్ లేదా...

LATEST NEWS   Jun 27,2026 11:30 pm
పీరీలను దర్శించుకున్న కార్పొరేటర్
పాల్వంచ గాంధీనగర్‌లో త్యాగానికి, మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం వేడుకలను ముస్లిం మైనార్టీ నాయకుడు ఎండి మస్తాన్ ఖురేషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొహరం 10వ రోజు...

పాల్వంచ బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా కాల్వ ప్రసాద్
పాల్వంచలో BJP జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ టౌన్ అధ్యక్షుడు రాపాక రమేష్ ఆధ్వర్యంలో కాల్వ ప్రసాద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడిగా...

⚠️ You are not allowed to copy content or view source