Logo
Download our app
ఇందిరా మహిళశక్తి పథకం బలోపేతం చేయాలి
NEWS   Jan 28,2025 06:01 pm
మెదక్: ఇందిరా మహిళ శక్తి పథకం బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మెప్మా పీడీ ఇందిర తెలిపారు. మెదక్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ -కార్యాలయంలో మెప్మా సిబ్బంది జిల్లా రిసోర్స్ పర్సన్ తో బ్యాంకు లింకేజీ, లక్ష్యాలు, సాధించిన ప్రగతి సంబంధిత అంశాలపై సమీక్షించారు. మహిళ శక్తి పథకం క్రింద మంజూరైన యూనిట్లను బలోపేతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కమ్యునిటీ ఆర్గనైజర్లు దేవపాల, ఆసియా పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source