కమ్మర్‌పల్లి: మండల కేంద్రానికి చెందిన నిరుపేద కుటుంబ యువతి ఎర్రోళ్ల లక్ష్మి వివాహానికి సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ఆదివారం అరగ్రామ్ బంగారాన్ని అందజేశారు. దివంగత ఎర్రోళ్ల సాయిల్ కుమార్తె లక్ష్మి వివాహానికి ఈ సాయం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద ఆడపడుచుల వివాహాలకు అరగ్రామ్ బంగారం అందిస్తున్నారు. సర్పంచ్‌గా గెలిచిన తర్వాత ఇప్పటివరకు 15వ యువతికి ఈ కానుక అందించినట్లు తెలిపారు. ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, వార్డు సభ్యురాలు మాధవేణి లావణ్య రాకేష్, సిబ్బంది పాల్గొన్నారు.
LATEST NEWS
Telangana, Nizamabad
నిరుపేద యువతికి అరగ్రామ్ బంగారం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
బాధిత కుటుంబానికి పరామర్శ
Nov 29,2026 06:59 pm
స్టాలిన్ వెనక్కి తగ్గేదేలే..
Nov 29,2026 06:57 pm
రోడ్డుపై గుంతలుంటే వాట్సాప్ చేయండి
Nov 29,2026 04:09 am
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
Nov 28,2026 10:46 pm