www.breakingnow.app | Sun, 29 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

2029 నాటికి జమిలి ఎన్నికలు

Share:
128 Views
2029 నాటికి జమిలి ఎన్నికలు

డీలిమిటేషన్ బిల్లు మరోసారి పార్లమెంటు ముందుకు రానున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానంపై దృష్టి సారించనుందని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికల విధానాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, కొత్తగా ఏర్పాటు చేయనున్న డీలిమిటేషన్ కమిషన్ రెండేళ్లలో నివేదిక సమర్పించగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో దేశంలో 5 డీలిమిటేషన్ కమిషన్లు పనిచేశాయి.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.