Logo
Download our app
ఏసీపి రవికుమార్ ను సన్మానించిన దళిత సంఘ ఐక్యవేదిక నాయకులు
NEWS   Jan 27,2025 05:38 pm
పోలీసు శాఖలో అత్యుత్తమ విశిష్ట సేవలు అందించినందుకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న బెల్లంపల్లి ఏసీపి ఏ.రవికుమార్ ను దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి అధ్యక్షుడు కుంభాల రాజేష్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదికనాయకులు దుర్గం గోపాల్, రత్నం ఐలయ్య,ఆసాదిమధు, ఎల్తూరి శంకర్ పైడి మల్ల చంద్రశేఖర్, గజ్జలరామ్ నాథ్, జంజర్ల రవిరాజ్, కాంపల్లి రాజం, కొయ్యడ శ్రీనివాస్, శీలం రాజయ్యలు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 27,2026 04:50 pm
500కు పైగా ఉచిత మొక్కల పంపిణీ
పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చోడవరంలో CDVM కమ్యూనిటీ ఫౌండేషన్ సద్భావ టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మొక్కల పంపిణీ నిర్వహించారు. స్వయంభూ వినాయక ఆలయం సమీపంలోని కమ్యూనిటీ...

LATEST NEWS   Sep 27,2026 04:49 pm
చోడవరంలో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
చోడవరం టౌన్‌లో బొడ్డేటి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే KSNS రాజు హాజరై గ్యాలరీని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ...

వైభవంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం
అనకాపల్లి మండలం బవులువాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,...

⚠️ You are not allowed to copy content or view source