మెట్పల్లి మున్సిపల్ స్పెషలాఫీసర్ గా గౌతమ్ రెడ్డి
NEWS Jan 27,2025 03:17 pm
మెట్ పల్లి మున్సిపల్ ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కమిషనర్ మోహన్ పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. మేనేజర్ వెంకటలక్ష్మి, డిఈ నాగేశ్వరరావు, ఆర్వో మీర్జా అజ్మతుల్లా బేగ్, ఇన్ఛార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఆస్ఐ అక్షయ్, AE తిరుపతి, సిబ్బంది వెంకటేష్, ముజీబ్, విష్ణు, శివ తదితరులు ఉన్నారు.